కొణిదెల నాగబాబు గారు కాబోయే ఎం ఎల్ సి తో పాటు రాష్ట్ర మంత్రి వర్యులు

కొణిదెల నాగబాబు గారు కాబోయే ఎం ఎల్ సి తో పాటు రాష్ట్ర మంత్రి వర్యులు

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య కి అండగా తమ్ముడు పవన్ కల్యాణ్ కి తోడు ఉంటూ జనసేన పార్టీ మూల స్తంభం లా ఉన్న నా అన్నయ్య కొణిదెల నాగబాబు గారు కాబోయే ఎం ఎల్ సి తో పాటు రాష్ట్ర మంత్రి వర్యులు కాబోతున్న శుభ సందర్భంగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియ చేస్తున్నాను నీ తమ్ముడు నర్సింగ్ మరిశా(MNR) యునైటెడ్ కాపు సొసైటీ(UKS) గల్ఫ్ సేన జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అబుదాబి జనసేన టీమ్ మెంబర్ మరియు గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ జన సైనికుడిని 87 వ వార్డ్ వడ్లపూడి R H కొలనీ గాజువాక విశాఖపట్నం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*