కాపు కుటుంబ సభ్యులు అందరకీ ఇదే ఆహ్వానం
జంట నగరాలలోనే అత్యంత వైభవంగా పిల్లలకు పెద్దలకు కుటుంబ సమేతం గా ఆహ్లాదకరమయిన వాతావరణం లో గత 16 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న మన కాపు వనభోజనాలు అందరి మన్ననలు పొందాయి ,ఈ సంవత్సరం కుడా 17 వ వనభోజనాలు ఈ నవంబర్ 17 వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మరింత అత్యంత వైభవంగా సినీ మరియు రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిధులుగా నిర్యహించబడుతున్నాయి , ఈ కార్యక్రమానికి మీరు మీ కుటుంభ సభ్యులతో విచ్చేసి ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారు అని కోరుకుంటున్నాము
తేదీ : నవంబరు 17 వ తేదీ ఆదివారం
స్థలం : బావార్చి సర్కిల్ , ప్రగతి నగర్ కమాన్ దగ్గర
-NMC వనభోజన మహోత్సవ కమిటీ 2024


Be the first to comment