పుష్ప2 సినిమా హిట్ ” కలెక్షన్స్ ఫట్

పుష్ప2 సినిమా హిట్ ” కలెక్షన్స్ ఫట్

మెగా ఫ్యాన్స్ దెబ్బ: అల్లు అర్జున్ అబ్బా!

కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోలు కూడా రద్దు చేశారు! సినిమా బాగుందని కొన్ని వర్గాలు వారు చెప్పిన! అలాగే బాగా ఆడాలని మనం కోరుకున్న! ఫాన్స్ హర్ట్ అయ్యి సినిమాని కలెక్షన్ దెబ్బకి దిగి వచ్చాయి

ఇది అల్లు అర్జున్ రెడ్డి అహంకార భావం మాత్రమే ! సినిమా ఆడాలని కోరుకుంటూ మనం కూడా! అయితే దారి చూపిన దాతని సినిమా రంగంలో గాడ్ ఫాదర్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారిని ఆశీస్సులు కూడా తీసుకోకపోవడం పెను దుమారంగా లా లేచింది.

ఎవరు సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటాం! అలాగే అల్లు అర్జున్ సినిమా ను కూడా కోరుకుంటాం! కానీ ఎక్కడ మెగా అనే శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఈ సినిమా ప్రయాణం చేయడం సినిమా థియేటర్లో కుర్చీలు కూడా నిశ్శబ్దంగానే ఉన్నాయి

అహంకారం అనేది విడనాడాలి
సహకారం అనేది కోరుకోవాలి

అల్లు అర్జున్ వారి మామ గతంలో పవన్ కళ్యాణ్ మీద కూడా తీవ్ర విమర్శలు చేశాడు మొత్తం రెడ్డిల మాయలో పడిపోయారు! గుత్తిలో కూడా అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా వాల్పోస్టర్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు! 151 సీట్స్ నుంచి ఎక్కడికి పడిపోయారు కూడా చూసాం ! అది కూడా అహంకారి ధోరణి

ఈ అల్లు అర్జున్ అనే రెడ్డి ముసుగులో కాపులకు దూరమవుతున్నాడు అనే సత్యాన్ని మర్చిపోతున్నాడు
ఈ రాష్ట్రంలో 27% కాపులు ఉన్నారు! 80 శాతం కాపులు ఈరోజు ఈ సినిమా ఇంకా చూడలేదు! ఇతర కులాల వాళ్ళు సామాన్యులు ప్రస్తుత రేట్లు పెట్టుకుని కొనుక్కునే స్థాయి వారికి లేదు! రేట్లు భారీగా ఉండటానికి కూడా ఒక కారణం కావచ్చు

కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు రద్దు చేశారు

ఏదేమైనా సినిమా బాగుండాలని కోరుకుంటూ! అల్లు అర్జున్ రెడ్డి అహంకారం తగ్గించుకోవాలని మనవి చేస్తూ!

మెగాస్టార్ ఫ్యామిలీతో మెగా ఫ్యాన్స్ తో మరియు జాగ్రత్తగా ఉండాలని అభిలాషిస్తూ

ఇందులో డైరెక్టర్ అహంకారం అలాగే ప్రొడ్యూసర్ అహంకారం కూడా ఉందని తెలుస్తుంది

ఇట్లు
మాసాబత్తుల శ్రీనివాస్
(ఆంధ్రప్రదేశ్ సినీ ప్రేక్షకుల సంక్షేమ సమితి APCPSS

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*