నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మద్యం తాగి మెడికల్ కాలేజీలో చదువుతున్న కేరళ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్థులు.
తాము చెప్పిన పనులు చేయాలంటూ వేధించి ర్యాగింగ్ కు పాల్పడ్డారని కాలేజీ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు.
ముగ్గురు వైద్య విద్యార్థులను, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపిన కాలేజీ వర్గాలు….


Be the first to comment