అతిపెద్ద శివలింగమైన శ్రీ బృహదీశ్వర లింగానికి అభిషేకం
1000 కిలోల అన్నంతో 29 అడుగుల అతిపెద్ద శివలింగమైన శ్రీ బృహదీశ్వర లింగానికి అభిషేకం ఈ అభిషేకం దర్శించడం మన పూర్వజన్మ సుకృతం శివునికి అన్నంతో అభిషేకం చేస్తున్న దృశ్యం దర్శించడం వలన జీవితంలో అన్నపానీయాలకు లోటు ఉండదు తంజావూరు శ్రీ బృహదీశ్వర మహాలింగం జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన అద్భుతం 1010 వ సంవత్సరంలో తంజావూరు పాలకులు రాజరాజచోళుడు నిర్మించిన శివాలయంలోని 29 అడుగుల అతిపెద్ద శివలింగం కు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు


Be the first to comment