నవంబర్ 18న ≈ సాయంత్రం 04 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

నవంబర్ 18న ≈ సాయంత్రం 04 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆయన ఛాంబర్ లో ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మరికొన్ని బిల్లులకు సంబంధించి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

ఆరోజు అసెంబ్లీ ముగిసిన తరువాత కేబినెట్ ప్రారంభంకానుంది.

నవంబర్ 22వ తేదీ వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*