టీడీపీ ఎంపీల మీడియా సమావేశం
ఢిల్లీ : టీడీపీ ఎంపీల మీడియా సమావేశం సాగుపై ఆధారపడిన దానిలో గోదావరి-పెన్నా ముఖ్య ప్రాజెక్టు ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరాం.
విద్యార్థులు, ప్రజల ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరాం రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం.
పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరాం – విదేశీ సంస్థలను ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.
అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైంది సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరాం : ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.


Be the first to comment