వి.ఎం.ఆర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా మా ఆహ్వానాన్ని గౌరవించి వంగవీటి మోహనరంగా గారికి ఘన నివాళులర్పించిన
మన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు మరియు మన కార్పొరేటర్ రావుల శేషగిరి గారు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు ముమ్మడిశెట్టి శ్రీనివాస్ గారు(ఎమ్మెస్ వాసు ), బాలానగర్ కాపు సేవా సమితి అధ్యక్షులు తోట శివాజీ గారు మరియు జనరల్ సెక్రటరీ గంగరాజు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్ వి ఎస్ హైడ్రాలిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధినేత వేల్పూరి చక్రవర్తి గారు మరియు బండ్లగూడ కాపు సేవా సమితి భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో మెడికల్ క్యాంపు నిర్వహించిన ప్రాణదాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి మరియు డాక్టర్స్ కి వారి సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని కార్యక్రమాన్ని ఘనవిజయం చేసిన పెద్దలు మరియు సోదర సోదరీమణులకు VMR KAPU seva samithi తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు.


Be the first to comment