చంద్రబాబునాయుడు గారికి మన్నవ మోహన కృష్ణ ధన్యవాదాలు తెలియచేశారు.
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మన్నవ మోహన కృష్ణ గారు కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలోని వారి నివాసంలో కలిసి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారికి ధన్యవాదాలు తెలియచేశారు. మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారి లాగా ముందుకు కోనసాగుతానని మన్నవ మోహన కృష్ణ గారు అన్నారు. ప్రజా సేవకు టెక్నాలజీని ఉపయోగిస్తామని, నా పైన నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారితో కలిసి పనిచేయటం అన్యధాభావించి మెరుగైన సుపరిపాలన అందించడమే నా లక్ష్యమని మన్నవ మోహన కృష్ణ గారు అన్నారు.
మన్నవ మోహన కృష్ణ
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్


Be the first to comment