సాధారణ జనసైనికులుగా మొదలైన ప్రస్థానం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ZPTC గా పోటీ చేసి ఆరోజు పరిస్థితుల్లో డబ్బుకి పదవికి లొంగకుండా పార్టీ సిద్ధాంతల కోసం బలంగా నిలబడ్డారు. అటువంటి వ్యక్తి శావల్యాపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్ గారికి ఈపూరు మార్కెట్ చైర్మన్ గా ఇవ్వవలసిందిగా వినుకొండ సభ్యులు జీవీ ఆంజనేయులు గారికి లిఖితపూర్వకంగా లెటర్ ని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగశ్రీను రాయల్ గారి సమక్షంలో అందజేయడం జరుగుతుంది.


Be the first to comment