చిరంజీవి గారి సేవా భావం మనకు ఆదర్శం
*ఆయన బాటలో ఎల్లప్పుడూ నడుస్తాం* ..
*చిరంజీవి గారి వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది* …
*ఆయనకు మరింత కీర్తి దక్కేలా* *మనం నిత్యం కృషి చేస్తూ వుంటాం* .
*రక్తదానం ఆయన మానస పుత్రిక* .. *అభిమానులుగా మనం చేసే బృహత్తరమైన సేవా దీపిక* ..
ఇందుకు శుభసమయం *శ్రీ చిరంజీవిగారి* పుట్టినరోజు.
*ఆగస్టు 22.. మనకు నిజమైన పండుగ*.
ప్రతి ఏటా ఆరోజు మెగా అభిమానులు రక్తదానం చేయటం.. చేసేలా ప్రజలను ప్రోత్సహించడం..
రక్తదాన శిబిరాలు నిర్వహించడంఎన్నో సంవత్సరాలుగా మనందరికీ అలవాటు.
ఈసారీ అదే అనవాయితీ కొనసాగిద్దాం.. *ఆగస్టు 22న దేశవ్యాప్తంగా విరివిగా రక్తదాన శిభిరాలు ఏర్పాటు చేద్దాం*…
*రక్తదానం చేద్దాం*…*చేయిద్దాం* ..
ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలిచేలా మనవంతు భాధ్యత నెరవేరుద్దాం…
*శ్రీ చిరంజీవిగారి ఆశయాన్ని ఘనంగా ప్రపంచానికి చాటుదాం* ..
*అభిమానులందరూ ఈ రక్తదాన మహాయజ్ఞంలో భాగస్వాములు అవుదాం..*
*జై చిరంజీవ ! జై జై చిరంజీవా*! !
*అఖిల భారత చిరంజీవి యువత*


Be the first to comment