బలిజ అభ్యుదయ సేవా సంఘం పలమనేరు

బలిజ అభ్యుదయ సేవా సంఘం పలమనేరు

పలమనేరు పట్టణం PJC కళ్యాణ మండపం నందు ఈరోజు జరిగిన సాధారణ సమావేశంలో గౌరవ సలహా సంఘ సభ్యులు బలిజ అభ్యుదయ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది
నూతన కార్యవర్గం

గౌరవాధ్యక్షులు:
*శ్రీ M. సుధాకర్ గారు*

*అధ్యక్షులు:-*
*శ్రీ V.M రూపేష్ కుమార్*

*కార్యనిర్వాహక అధ్యక్షులు:-*
*శ్రీ మారాతం చంద్ర*

*ఉపాధ్యక్షులు:-*
*1) శ్రీ అక్కంగారి కిరణ్ కుమార్*
*2) శ్రీ జిల్లేడు అరుణ్ కుమార్*

*ప్రధాన కార్యదర్శి:-*
*శ్రీ గంటా దైవప్రసాద్*

*కోశాధికారి:-*
*శ్రీ M. చెంచురెడ్డి రాయల్*

*సంయుక్త కార్యదర్శులు:-*
*1) శ్రీ K. జనార్ధన్*
*2) శ్రీ అక్కంగారి హేమంత్ కుమార్*

*కార్యనిర్వాహక కార్యదర్శి:-*
*శ్రీ K. కోటేశ్వర్లు*

*PRO:-*
*శ్రీ శ్యాం సుందర్ ( విలేఖరి)*

*కార్యనిర్వాహక సభ్యులు*
*1) శ్రీ వెంకటేష్ (అములు)*
*2) శ్రీ P.గణేష్*
*3) శ్రీ R. రవి*
*4) శ్రీ గందోడి మంజునాథ్*
*5) శ్రీ సారాయి చంద్ర*
*6) శ్రీ పులీంద్రం లక్ష్మీపతి*
*7) శ్రీ కిషోర్ కుమార్*
*8) శ్రీ తావడపల్లి జగదీష్*
*9) శ్రీ అక్కంగారి శబరి*
*10) శ్రీ సుదర్శన్ బాలాజీ*
*11) శ్రీ డిష్ రమేష్*

*BASS యువజన విభాగం అధ్యక్షులు:-*
*శ్రీ యాజమాన్యం శ్రీధర్*

మరియు

*మాజీ అధ్యక్షులు శ్రీ N.D బాబు ( PJC ) గారు గౌరవ సలహా సంఘంలో సభ్యులుగా నియమితులయ్యారు.*

*ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు M. సుధాకర్, అధ్యక్షులు రూపేష్, అడ్వకేట్ లక్ష్మీపతి, A.K మూర్తి, ఆకుల గజేంద్ర ప్రసాద్, PJC బాబు, సుబ్బ నాగయ్య, చెంచు రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జయశంకర్, రిటైర్డ్ S.I నరసింహులు, దైవ ప్రసాద్, తావడపల్లి శంకరయ్య, పుష్పాల వెంకటేష్ మరియు బలిజ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*