కిమ్స్ లో చెస్ పోటీలను ప్రారంభించిన అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే
కిమ్స్ లో చెస్ పోటీలను ప్రారంభించిన అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌ.శ్రీ. అయితాబత్తుల ఆనందరావు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు…
ఏ. పి. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలను ఎమ్మెల్యే అనందరావు ఆదివారం కిమ్స్ కాలేజ్ లో ప్రారంభించారు. ప్రారంభ పోటిల్లో ఎమ్మెల్యే ఆనందరావు మరియు మెట్ల రమణబాబు లు పోటీ పడి లాంచానంగా మొదలు పెట్టారు…
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, మాజీ బులియన్ మార్కెట్ అధ్యక్షులు చింతలపూడి సత్తిబాబు మరియు శ్రీను గంధం తదితరులు పాల్గొన్నారు…


Be the first to comment