తల్లికి వందనం పథకం పై మరో అప్డేట్

తల్లికి వందనం పథకం పై మరో అప్డేట్

 

అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు, ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు.

ఈ నెల 21 నుంచి 26 తారీకు వరకు వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితా లో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి జూలై 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి.

ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిన విద్యార్ధులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్యదీవేన పథకం కిందకి వస్తారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*