విశాఖ తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల బాలయ్య గారి జన్మదిన వేడుకలు:

విశాఖ తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల బాలయ్య గారి జన్మదిన వేడుకలు:
గౌరవనీయులు,హిందూపురం ఎమ్మెల్యే గారు, బసవతారకం హాస్పిటల్ ద్వార ఎంతో మంది నిరుపేదలకు ప్రాణ దానం చేస్తున్న దేవుడు, తెలుగు రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వాల ఆపదల్లో ఆపద్బాంధవుడు
మాకు సేవా స్పూర్తి ప్రదాత మా అభిమాన దేవుడు మన ముద్దుల బాలకృష్ణుడు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి బనసంచలతో అంగరంగ వైభవంగా నందమూరి ,మెగా అభిమానులు పండగల సంబరాలు చేసుకున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*