కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు

కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం ఉత్తర్వులు

హైకోర్టులో అప్పీల్‌ చేయాలని పీపీని ఆదేశిస్తూ హోంశాఖ ఉత్తర్వులు

ముద్రగడ సహా కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో తీర్పు

గత వైసీపీ ప్రభుత్వంలో కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టివేత.

మళ్లీ తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులను విచారించాలని ప్రభుత్వం నిర్ణయం.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*