కీర్తిశేషులు లక్ష్మీ గారికి సంతాపం తెలియజేసిన కాపు సంఘాలు

కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరం గ్రామ కాపురసురాలు గుండుమొగల లక్ష్మీ గారు ఈ మధ్యకాలంలో ఊహించని విధంగా హటాత్ మరణం చెందినారు అందుకు నిరసనగా జై కాపు సేన వ్యవస్థాపకులు బసవా చిన బాబు గారు ఇంటి వద్ద కూనవరం గ్రామంలోఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సభలో లక్ష్మీ గారికి సంతాపం తెలిపిన అనంతరం లక్ష్మీ గారు అమలాపురం పట్టణంలో కిమ్స్ హాస్పిటల్ నందు పనిచేయుచున్నారు వీరు జై కాపు సేన కోనసీమ జిల్లా మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ హాస్పిటల్లో పనిచేసే సమయంలో అక్కడికి వచ్చే పేషెంట్లకు సహాయ సహకారాలు అందించటం వీరు దిన చర్యగా పెట్టుకున్నారు వచ్చిన వారికి డబ్బులు సాయం చేయటం ఆహార సదుపాయాలు కల్పించడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు ఈమె మృదుస్వభావి ఇటువంటి వ్యక్తులు ఎక్కడో గాని కానరారు లక్ష్మీ గారు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అలాగే తీరని లోటు అని సంతాప సభలో లక్ష్మీ గారు గురించి చెప్పి జై కాపు సేన వారు దుఃఖించారు ఈ కార్యక్రమంలో జై కాపుసేన వ్యవస్థాపకులు బసవ చినబాబు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి బాబులు గారు జిల్లా రైతుల అధ్యక్షులు తీక్కా శేషుబాబు గారు కోనసీమ జిల్లా యువత అధ్యక్షులు కంకిపాటి గోపి గారు కోనసీమ జిల్లా కార్యదర్శి నల్లా రెడ్డి నాయుడు గారు జిల్లా కార్యదర్శి యాళ్ల బిందాస్ గారు సాధనాల సత్యనారాయణ గారు అన్నమాడి చిన మాచరరావు గారు అన్నం నీడి చిన మాచర్ల రావు గారు బొంతు ప్రసాద్ గారు గోళ్ల రాము గారు అడబాల నాగేశ్వరరావు గారు కొల్లా వెంకటేశ్వరరావు గారు ఈసకోన విష్ణుమూర్తి గారు అన్నంనీడి సత్తిబాబు గారికి గుండుమొగల లక్ష్మీ గారికి సంతాపం తెలియపరిచారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*