కొణిదెల .నాగబాబు గారు రాష్ట్ర మంత్రి కాబోతున్న శుభ సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!!
ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి అన్నయ్య చిరంజీవి గారికి మరియు జనసేన ఆవిర్భావం నుంచి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాల అండదండగా ఉంటున్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల .నాగబాబు గారు రాష్ట్ర మంత్రి కాబోతున్న శుభ సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు!!
బాడిత శంకర్,
సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్, జనసేన


Be the first to comment