వంగవీటి మోహన్ రంగా హత్య కేసు రీ ఓపెన్ చేయాలి

శ్రీ V.M రంగా గారి హత్యా – మర్డర్ కేసును ప్రస్తుత గవర్నమెంట్ రీ ఓపెన్ చేయాలి అలాగే అయన పేరును ఒక జిల్లా కు పేరు ప్రకటించాలి

బెజవాడ బెబ్బులి బడుగు బలహీనవర్గాలకు అండగా నిలబడ్డ ఉద్యమా పులిబిడ్డ ..పేద ప్రజలకు కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన బడుగు బలహీనవర్గాల ప్రజల నాయకుడు వారి కోసం తన యావధ అస్తనీ తున ప్రయంగా పంచిపెట్టిన దాన కర్ణుడు , పేద కుటుంబంలకు ఆన్యాయం జరగితే సహించలేని గుణం ,పేద ప్రజల కష్టాల తీర్చటం కోసం దేశ ప్రధానిని సైతం ఎదురించిన వైనం, విజవాడ కి పరుగున రప్పించిన రాబిన్ హుడ్ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు

బడుగు బలహీన వర్గ ప్రజల ఆశాజ్యోతి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు మన తెలుగు రాష్ట్రాలలో అన్ని కులాలకు,మతాలకు అతీతంగా సేవలు అందించి ఉన్నారు వారి సేవలకు గుర్తింపుగా గొప్ప మహానుభావుని పేరుని
ఒక జిల్లకి పెట్టివాల్సిందిగా పేద ప్రజల కొరుకుంటాన్నము

జోహార్ వంగవీటి మోహన్ రంగా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*