కాపు కులం వెంటే కాపు యూత్.. గుండ్ర ఫణిద్ర నాయుడు

కాపు కులం వెంటే రాష్ట్ర కాపు యూత్ కన్వీనర్ గుండ్ర ఫణీంద్ర నాయుడు:
ఎండలో చెప్పులు నీకు అవసరం. చెప్పులు వాడకపోతే చెప్పుకు వచ్చిన నష్టం లేదు.నీకాళ్లే కాలుతాయు.వర్షంలో గొడుగు నీకు అవసరం.గొడుగు వాడకపోతే గొడుగుకు వచ్చిన నష్టం లేదు. తడిస్తే నీకే ప్రమాదం.బ్రతకటానికి తిండి నీకు అవసరం.తిండి తినకపోతే ఆహారానికి వచ్చిన నష్టం లేదు.తినకపోతే నువ్వే పోతావు.మన భారతదేశం లో మన కాపులు బాగుపడాలంటే మన కాపులు అన్నీ రంగాల్లో వున్న అందరినీ గౌరవించి మనవాళ్ళని అభివృద్ధి చేసుకోవటం అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయకపోతే *పవన్ కళ్యాన్* కు వచ్చిన నష్టం ఏమి లేదు..పక్క కులాల వారికి ఓటు వేస్తే మన కాపు కులం మొత్తం సంకనాకి పోతుంది.మాటిస్తున్నా
పెద్దాయన *వంగవీటి రంగా* గారికి రాత పూర్వకంగా రాసిస్తున్న రానున్న ఎన్నికల్లో తోటి ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్ కోసం గుండ్ర ఫణీంద్ర నాయుడు అనే నేను మన కాపు కులం వెంటే నడుస్తా

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*