కేంద్ర ప్రభుత్వం కొత్త పాన్ కార్డ్
PAN 2.0 వెర్షన్‌ని ప్రకటించింది. అయితే దీని కోసం మీరు ఏమీ చేయనవసరం లేదు, కొత్త అప్‌డేట్ చేసిన పాన్ కార్డ్‌ని ప్రభుత్వం నేరుగా మీ చిరునామాకు పంపుతుంది.
జాగ్రత్తగా ఉండండి
పాన్ కార్డ్ అప్‌డేట్ కోసం ఎటువంటి ఫోన్, మెసేజ్, మెయిల్‌లకు సమాధానం ఇవ్వవద్దు లేదా ఏదైనా సమాచారం లేదా OTP ఇవ్వవద్దు. జాగ్రత్త వహించండి, సైబర్ మోసాన్ని నివారించండి..


Be the first to comment