అమెరికా ఎన్నికల్లో ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్లు
ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఎన్నికల బరిలో 35మందికి పైగా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. చట్టసభలతో పాటు స్థానిక సంస్థలకు ఇండో అమెరికన్లు పోటీ చేస్తున్నారు. జార్జియా రాష్ట్ర సెనెటర్ పదవికి అశ్విన్ రామస్వామి పోటీలో నిలిచారు. ప్రతినిధుల సభకు 9 మంది భారత అమెరికన్లు పోటీకి దిగారు.


Be the first to comment