మోహన్ బాబు కుటుంబంలో ఫిర్యాదుల కలకలం

మోహన్ బాబు కుటుంబంలో ఫిర్యాదుల కలకలం

తెలంగాణ : నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు కలకలం రేపాయి. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ గాయాలతో హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే తనపై కూడా మనోజ్ దాడి చేసినట్లు మోహన్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్, ఆస్తుల వ్యవహారంపై కుటుంబంలో తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*