విద్యార్థులతో కలిసి భోజనాన్ని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో భాగంగా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యత పరిశీలించేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనాన్ని స్వీకరించిన ఉప ముఖ్యమంత్రి


Be the first to comment