గుంటూరు లక్ష్మీపురంలోని తుర స్పా సెంటర్ పై పోలీసుల దాడి.
గతంలో ఔరా ఈ స్పా సెంటర్ కు పేరు
వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు.
అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీలు.
పలవురు అమ్మాయిలు, అబ్బాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
స్పా లోపల ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.


Be the first to comment