కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సూచనల మేరకు..
కొత్తగా గృహ నిర్మాణం చేసుకునే లబ్ధిదారులు *ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0* స్కీము మొదలైంది కావున దీనికి సంబంధించి లబ్ధిదారులు పాకలు గానీ, పెంకుటిల్లు గానీ, అద్దె ఇంట్లో ఉండి సొంత స్థలం ఉన్నవారు
1.రేషన్ కార్డ్
2.ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు
3.బ్యాంక్ అకౌంట్
4.ఇన్కమ్ సర్టిఫికెట్
5.క్యాస్ట్ సర్టిఫికెట్
6.పొజిషన్ సర్టిఫికెట్
తీసుకుని హౌసింగ్ ఆఫీస్ కి కానీ లేదా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో గానీ ది 15.12.2024 లోగ ఆన్లైన్ నందు ఎంటర్ చేయించుకోవాలి.


Be the first to comment