మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ప్రాథమికపాఠశాలల లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పునఇస్తుండగా దానిని రూ.6.19 కి పెంచింది. హైస్కూళ్లలోచదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29 కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*