శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి విచ్చేసిన టీడ్ కో చైర్పర్సన్ అజయ్ కుమార్
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి విచ్చేసిన టీడ్ కో చైర్పర్సన్ అజయ్ కుమార్ గారూ మరియు టిటిడి పాలకమండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు మరియు రంగ శ్రీ గారు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాయలసీమ ఎలక్షన్ జూన్ కమిటీ సభ్యులు పూల ప్రభాకర్ జిల్లా అధికార ప్రతినిధి మట్టపల్లి మునిరాజులు జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ పూల హరిబాబు పూతల పుట్టు నియోజకవర్గ సీనియర్ నాయకులు యోగరాజు పాల్గొన్నారు


Be the first to comment