పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు

పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు

ఈరోజు గోరంట్ల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో భాగంగా దీప ప్రజ్వలన కార్యక్రమం లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు గారు రామచంద్ర బ్రదర్స్ అధినేత సుబ్బారావు గారు టెంపుల్ చైర్మన్ ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారు ఎర్ర గోపు నాగేశ్వరావు గారు మేకల బాబురావు గారు రాగం సదాశివరావు తదితరులు పాల్గొన్నారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*