తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులు అయిన పిసిని చంద్రమోహన్

తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులు అయిన పిసిని చంద్రమోహన్

ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ, పోరాట యోధుడు, ప్రజా సమస్యలు పైన గళం విప్పిన నాయకుడు, జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తూ ఉత్తరాంధ్రలో మరియు రాష్ట్ర నలుమూలాలా అనేక కార్యక్రమాలుకి హాజరు అవుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తనని గుర్తించి రాష్ట్ర కార్యదర్శి గా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా కీలక బాధ్యతలు అప్పగించిన నాటి నుండి జనసేన పార్టీలో కీలకముగా ఉంటూ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ లో జవసత్వాలు నింపుతూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులు అయిన శ్రీ పిసిని చంద్రమోహన్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు
ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు రావాలి అని కోరుకుంటున్నాను

మీ
కొల్ల జయరాం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,
ఆమదాలవలస నియోజకవర్గం

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*