కొడంగల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
రేవంత్ రెడ్డి ఇలాకాలో కలెక్టర్ మీద దాడి చేసిన ప్రజలు
రాళ్ళు, కర్రలతో కార్ల మీద దాడి చేసిన రైతులు, గ్రామస్థులు
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై చేయి చేసుకున్న మహిళ
కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థుల దాడి


Be the first to comment