తెలుగు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారని వారి ఒత్తిళ్ల వల్ల తమ అరాచకాలు సాగడం లేదని కుట్రపూరితంగా ఒక్కటిగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు…
మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు కూడా తెలుగువారి సంఖ్యాబలం ఎక్కువగా ఉందని కొందరు రాజకీయాల్లో బలిజవారి బలం తగ్గించాలని మరికొందరు కుట్రపూరితంగా రాష్ట్రానికి సరిహద్దులు గీశారు..
బలిజ వారు అత్యధికంగా ఉండే రాయవెల్లూరు తమిళనాడులోకి, బళ్లారి, రాయచూరు జిల్లాలు కర్ణాటకలోకి,
కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉందని చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్రలోకి, బరంపురం ఒరిస్సాలోకి ఇలా సగం తెలుగువారు నివసించే ప్రాంతాలను కూడా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లిపోయాయి…
కానీ తెలుగు వాళ్ళు ఎవరూ ఈ కుట్రను పట్టించుకోలేదు.
అప్పటికీ కుట్రదారుల అంతరంగం తృప్తి పడలేదు…
అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న బలిజ కాపు తెలగ కులం వైపు దృష్టిసారించారు…
తోటీ బలిజలగా, కాపులుగా, తెలగాలుగా వందల ఏళ్లుగా పిలవబడిన తెలంగాణ ప్రాంత బలిజవారు మున్నూరు కాపులుగా ముద్ర వేయబడ్డారు…
బీసీలలో చేర్చబడి ప్రధాన కులం నుండి వేరుపడ్డారు…
ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో రాజకీయ కుట్రలు…
నవ్యాంధ్రప్రదేశ్ లో బలిజవారు, కాపులు కలిసే ఉంటున్నారు… వివాహాలు చేసుకుంటున్నారు…
ఎప్పుడు కూడా ఈ రెండు శాఖలు వేరు వేరు అని అనుకోలేదు…
కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాగానే వైసిపి ప్రభుత్వం దృష్టి బలిజ కాపులపై పడింది…
ఇప్పటికీ కూడా వీరు నవ్యాంధ్రప్రదేశ్ లో అధిక సంఖ్యకులు గానే ఉన్నారు…
వైసిపి వర్గాలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి.
2022 లో కడప ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులను పిలిచి మీకు బలిజ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తాము, మిమ్మల్ని బీసీల్లో చేరుస్తాము… మీరు పెద్ద ఎత్తున కోస్తా కాపులను వ్యతిరేకించండి అని ప్రోత్సహించారు….
పాపం వెనక ఉన్న కుట్రను గ్రహించలేని అమాయకులైన బలిజకుల నాయకులు ఆరు జిల్లాలలో ఉన్న బలిజ కులస్తులందరిని ఒక వేదిక మీదికి తెచ్చి కాపులతో వేరు కుంపటి పెట్టడానికి ప్రయత్నం చేశారు…
ఈ విషయం వెంటనే అఖిలభారత కాపు చరిత్ర సంకలన సమితి దృష్టికి వచ్చింది…
అఖిల భారత కాపు చరిత్ర సంకలన సమితి వెంటనే స్పందించి విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా తెలియపరిచింది…
విషయం తెలుసుకున్న బలిజ కాపులు కుట్రను తిప్పి కొట్టారు…
బలిజ కాపులను విడదీయాలనే కుట్ర ఫలించకపోవడంతో రాయలసీమను వదిలేసి కోస్తా జిల్లాల వైపు కుట్ర దారులు దృష్టి సారించారు…
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ “కోస్తా కాపుల నుండి విడిపోనున్న బలిజలు దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం”
కేవలం తన నాయకులు ఒక టాస్క్ ఇచ్చారు కాబట్టి దాన్ని పూర్తి చేయడమే ధ్యేయంగా గొప్ప విశ్లేషకుడిలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మాట్లాడాడు…
రాయలసీమ బలిజలు స్వాతంత్రం పూర్వం నుండి కూడా పాపం చాలా వెనుకబడి ఉన్నారట…
ఈయనకు కూర్మా వెంకటరెడ్డి నాయుడు గురించి గానీ, గాజుల లక్ష్మీనరసు చెట్టి గురించి గానీ, పగడాల నరసింహులు నాయుడు గారి గురించి గానీ, తెలిసినట్టు లేదు…
ఆయన తెలుసుకోవాలని కూడా ప్రయత్నించినట్లు లేదు…
రాయలసీమ బలిజలు మెజారిటీ ప్రజలు నిరక్షరాశ్యు లంట, చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికేటువంటి ఒక జాతి అంట…
ఈ వ్యక్తిని భయంకరంగా తిట్టాలని నోటి వరకు బూతులు వస్తున్నాయి… కానీ… సభ్యత కాదని ఇక్కడ రాయడం లేదు…
కోస్తా జిల్లాల్లో కాపులు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నారట…
రాజకీయ నిరుద్యోగులు అయిన కాపులు కుట్రపూరితంగా బీసీలుగా ఉన్న బలిజలను, తూర్పు కాపులను కలుపుకొని లబ్ధి పొందారట…
రాయలసీమలో అతి పేదరికంలో బతికే బలిజలంట… ఇక తట్టుకోలేకపోతున్నానండి…
ఈ వెధవ కు చరిత్ర తెలుసా….
స్వాతంత్ర్యానికి పూర్వం బలిజ వారు చాలా గొప్పగా బతికారు….
ఈ దరిద్రుడికి తెలియదేమో అతి పెద్ద ల్యాండ్ హోల్డర్స్ కూడా బలిజ కులస్తులే…
కుట్రకు బలైంది బ్రిటిష్ పాలన చివరి సమయంలో,
స్వాతంత్రం వచ్చిన తర్వాత సురవరం ప్రతాపరెడ్డి,నీలం సంజీవరెడ్డి లాంటి బలిజ వ్యతిరేకుల కుట్రపూరిత రాజకీయాలకు బలైపోయి కాస్త వెనకబడిన మాట వాస్తవం…
అలాగని రాయలసీమలో బలిజ కులం అడుక్కుని తినే స్థితిలో ఏమీ లేదు…
ఈ వెధవ బలిజ కులస్తుల గురించి మంచిగా మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ అసహ్యకరమైన పదజాలాన్ని వినియోగించాడు…
కాపునాడు ఏర్పాటుచేసి బలిజలను కలుపుకున్న నాయకులు ఇప్పుడు చనిపోయారట…
ఈ వెధవ మాట్లాడుతున్నది స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి గురించి…
ఒరేయ్ దరిద్రుడా మిరియాల వెంకటరావుగారి కుటుంబం గోనుగుంట బలిజ వారు అన్న సంగతి తెలుసా నీకు…
వారి ప్రాచీన చరిత్రలో పాలకులుగా వజ్రాల వ్యాపారులుగా గ్రామాలకు నాయకులుగా గొప్ప వైభవాన్ని అనుభవించారు….
ఇప్పుడు కోస్తా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారు కాపులు అయిపోయి బలిజవారి తో సంబంధాలు లేకుండా పోయారని నీవు భావిస్తున్నట్లుంది…
మిగతా అగ్రవర్ణాలన్నీ బలిజోడు అని హేళనగా మాట్లాడుతుంటారట
మరి అగ్రవర్ణాల వారు అంటే బలిజలు నిమ్న వర్గానికి చెందినవారా…?
రాయలసీమలో బలిజ వారిని చాటున ఎవరైనా అలా మాట్లాడుతారేమో కానీ ఎదురుగా మాట్లాడితే దానికి రెట్టింపు తిట్లు తింటారు అన్న సంగతి ఇతడికి తెలిసినట్లు లేదు…
పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత బ్రిటిష్ మానస పుత్రులు ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ వద్ద ట్రైనింగ్ అయ్యారో వారు బలిజ కాపుల పైన తీవ్రమైన స్థాయిలో దృష్టి సారించారు…
రాయలసీమలో బానిస బలిజవారితో, కోస్తాలో పాలికాపులతో ఈ రెండు శాఖలను విభజించడానికి వారు చేయని ప్రయత్నం లేదు…
తమ ఆపరేషన్ రాయలసీమలో ఫెయిల్ అయింది కాబట్టి అటువైపు నుంచి నరుక్కుని వద్దామని
కోస్తాకు చెందిన ఈ పాలికాపు (వడ్డి మల్లికార్జున ప్రసాద్ అంట) ద్వారా తిరిగి చీలికలు తెచ్చే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు…
పాలికాపులకు, బానిస బలిజలకు స్పష్టంగా తెలియదు చెప్పేది ఏమిటంటే…
కాలం మారింది… మా పూర్వీకులు మీ కుట్రలను తెలుసుకోలేకపోయి వెనుకబడ్డారేమో…ఈ తరంలో ఉన్న మేము అన్నీ చూస్తూనే ఉన్నాం…
మీ కుట్రలు గ్రహించలేనంత అమాయకంగా ఏమీ లేము అన్నది మీరు తెలుసుకోవాలి…
చాలా స్పష్టంగా చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి…
కాపులు, బలిజవారు, మున్నూరు కాపులు అందరూ ఒకే కుదురుకు చెందినవారు…
మీరు చీలికలు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమంతా సంఘటితంగానే ఉంటాం…
ఒరేయ్ పాలి కాపులు, బానిస బలిజలు మీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాం…
పంట 14 తెగలుగా ఉన్న పంట కాపులు రెడ్లుగా చెప్పుకుని ఒకే గొడుగు కింద పోరాటం చేస్తున్నారు…
నిజానికి ఈ 14 తెగల్లో చాలా తెగలకు ఒకరితో ఒకరికి వివాహాలు కూడా లేవు…
మరి వాళ్ళు ఎందుకు కలిసికట్టుగా ఉంటున్నారు మీలాగా మీరు వేరు మేము వేరు అని ఎందుకు అనడం లేదు…?
ఎందుకంటే కుక్క బిస్కెట్లు తినే మీలాంటి వెధవలు ఆ జాతుల్లో లేరు కాబట్టి…
ఒరేయ్ దరిద్రులారా బలిజ వారు అంటే ఒక కులం మాత్రమే కాదురా అది ఒక వ్యవస్థ…
బలిజవారంటే 18 కులాలు, 60 వాటి ఉపకులాలకు పెద్దలు…
ఈ కులాలన్నింటికీ పెద్దన్న లాగా ఆధిపత్యం చెలాయించినవారు…
అన్ని కులాలను గౌరవించడం, అన్ని కులాలను కలుపుకోవడం బలిజవారికి అలవాటు…
బలిజ కులస్తులకు కుల సంకరాలు లేవు… అందుకే పదుల సంఖ్యలో ఉప కులాలు ఏర్పడ్డాయి…
ఏ ఉప కులాన్ని కూడా కులంలో కలుపుకోకపోయినా, ప్రతి కులాన్ని ప్రేమతో అక్కున చేర్చుకుంటారు…
బలిజ, కాపు కులం లోని మేధావులకు విజ్ఞప్తి… దక్షిణ భారతదేశంలో నాలుగు కోట్ల బలిజ కులస్తులు వివిధ శాఖలుగా ఉన్నారు…
ఈ విషయాన్ని మన వారు గుర్తించారు…
అందుకే ఐకాన్ వారి మీటింగుల్లో కూడా గ్రేటర్ బలిజ కులం గా పిలుస్తున్నారు…
కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటామని మనల్ని విడదీసి కత్తిరించడానికి మన వ్యతిరేక శక్తులు పూనుకుంటున్నాయి…
దానిలో భాగంగానే ఇలాంటి పాలికాపులను, బానిస బలిజలను కుక్క బిస్కెట్లు పడేసి మన మధ్య విభేదాలు రేకెత్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు…
బలిజవారుగా పిలవబడినా… కాపులుగా పిలిచినా, తెలగాలు అన్నా, ఒంటరి అన్నా, మున్నూరు కాపులన్నా ఒక్కటే… ఇవన్నీ మూలవృక్షంలోని వివిధ కొమ్మలు మాత్రమే…
మన మధ్య విభేదాలు సృష్టించి, కాపులు బలిజలను మోసం చేశారంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ, నటించే ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టండి….
రాజకీయంగా లబ్ధి పొందేందుకు మన వ్యతిరేక కులాలు చేసే కుట్రలను నిరంతరం తెలుసుకోండి వాటిని అడ్డుకోండి…


Be the first to comment