పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పుట్టినరోజు వేడుకలు గుంటూరు లోని తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాపు నాయకులు అందరూ పాల్గొని ఇలారు రోశయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
పొన్నూరు మాజీ ఎమ్మెల్యే మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మా అన్న కిలారి వెంకట రోశయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరియు జనసేన అధ్యక్షులు మీకు మంచి పదవి ఇవ్వాలని మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ కాపునాడు గుంటూరు జిల్లా అధ్యక్షులు మీ రాగం సదాశివరావు


Be the first to comment