ఫైనల్ కు దూసుకుపోయిన పంజాబ్ టీమ్

ఫైనల్ కు దూసుకుపోయిన పంజాబ్ టీమ్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీల్ సెమీ ఫైనల్

*203 పరుగుల లక్ష్యాన్ని 19ఓవర్లో నే ఛేదించిన పంజాబ్*

*సెమీ ఫైనల్ లో ముంబై బౌలర్ లకు చుక్కలు చూపించిన శ్రేయస్ అయ్యర్*

*ఒంటి చేత్తో పంజాబ్ టీమ్ ను గెలిపించిన శ్రేయస్ అయ్యర్*

*రేపు ఐపీల్ 2025 ఫైనల్ మ్యాచ్*

*ఈ నెల 3 న మంగళవారం ఐపీల్2025ఫైనల్ మ్యాచ్*

*అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ ఆడనున్న బెంగుళూరు-పంజాబ్*

*ఉత్కంఠ భరితంగా ,రసవత్తరంగా,జరగనున్న ఐపీల్ ఫైనల్ మ్యాచ్*

*గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నా ఇరు జట్ల క్రీడాకారులు*

*ఐపీల్ ఫైనల్ మ్యాచ్ తిలకించనున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు*

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*