ఏపీ ఐక్యా కాపునాడు కడప జిల్లా సమావేశం ఇడుపులపాయా లో జరిగినది,

ఏపీ ఐక్యా కాపునాడు కడప జిల్లా సమావేశం ఇడుపులపాయా లో జరిగినది,

ఈ సమావేశం కు రాష్ట్ర అధ్యక్షులు వాదా ప్రసాదరావు ముఖ్య అతిధి గా పా లుగున్నారు. కడప జిల్లా అధ్యక్షులు పోతిరెడ్డి జయ చంద్ర రాయల్ గారు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో పులివెందుల నియోజకవర్గం నాయకులు గా చింతల రామకృష్ణ గారిని ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్ గారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా గుర్రంపాటి లక్ష్మన్ను సెక్రటరీగా ఎద్దుల ప్రసాదును ట్రెజరర్ గా మరియు పోతిరెడ్డి చలపతి ఇంకా నియోజకవర్గ నుండి అధిక సంఖ్యలో కాపు నాయకులు పాల్గొనడం జరిగింది మరియు రాష్ట్ర కాపు నాయకులు గుండు వీర తాతరాజు మచ్చా నాగు ,సాధనాలచక్రపాణి గారు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*