ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునుడు సేవా సమితి తరపున తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండల కన్వీనర్ గా ఏరు బండి వీర వెంకటరావు నియామకం

కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి కొవ్వూరు నియోజకవర్గ ప్రముఖ కాపు నాయకులైన కొవ్వూరు మండల కన్వినర్ వీర వెంకటరావు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న ఏరు బండి వీర వెంకటరావు తన ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన కొవ్వూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఏరు బండి వీర వెంకటరావు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా తూర్పుగోదావరి జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*