ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు రెండు పదవులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపులకు రెండు పదవులు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి చెందిన తూర్పు కాపులకు రెండు నామినేటెడ్ పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కొరికాన రవికుమార్ , ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ చైర్మన్ గా పాలవలస యశస్విని ప్రభుత్వం నియమించింది.కూటమి ప్రభుత్వంలో తూర్పు కాపులకు రెండు పదవులు దక్కడంపై జిల్లా తూర్పు కాపులు సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*