ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్

ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజు సస్పెండ్

అమరావతి :

ఏపీలో గవర్నర్ ఆదేశాలతో అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ విజయరాజును అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న
కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*