ఆసియాలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు,19వ శతకంలోనే మహిళల హక్కుల కోసం మరియు మహిళల్లో విద్యను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప సంగ సంస్కర్త,విద్యావేత్త,కవయిత్రి,గొప్ప రచయిత సావిత్రి బాయి ఫూలే గారి 193వ జయంతి నేడు
ప్రతీ ఒక్క మహిళా సోదరీమణులు సావిత్రి భాయి పులే గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి


Be the first to comment