వల్లెం కృష్ణ శిల్పకళ చిత్రకళాకారుడు

నా పేరు వల్లెం కృష్ణ శిల్పకళ చిత్రకళ కారుడను మా ఊరు గోకనకొండ వినుకొండ శ్రీ కాశీనాయన మఠానికి నా కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో సహస్తాలతో తయారు చేసి ఇచ్చిన కాశీనాయన సిమెంట్ విగ్రహం మరియు ఈ విగ్రహం చేయడానికి గల కారణం కాశినాయన మఠంలొ పేద ధనిక తేడా లేకుండా ఆకలవుతుంది అని అడిగిన వారికి లేదు అనకుండా కడుపునిండా అన్నం పెడతారు నేను కూడా మఠము నందు కొన్నిసార్లు కడుపునిండా అన్నం తిన్నాను అన్నం తిన్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంతమంది పేదవాళ్లకి అన్నం పెడుతున్న ఆ మహానుభావుడు కాశీనాయనకు నా వంతుగాఏదైనా మంచి చేయాలనిపించింది అయితే నేను పేదవాడిని నా వద్ద ధనము లేదు కాశీనాయనకు ఉపకారం ఎలా చేయగలను నా దగ్గర ఉన్నది ఒకటే. ఎంత పంచినా తరగనిది విద్య కళ నైపుణ్యాన్ని ఉపయోగించి నా కుటుంబ సహకారంతోటి ఈ విగ్రహం తయారు చేయడానికి ఒక నెల రోజులు సమయం పట్టింది ఈకాశి నాయన విగ్రహాన్ని పూర్తి చేసి ఇచ్చాము మేము చేసిన ఈ ఉడత భక్తికి ఆ మహానుభావుడు కాశీనాయన ఆశీస్సులు దీవెనలు మాపై ఉండాలని ప్రార్ధించుకుంటున్నాం మీ వల్లెం కృష్ణ కళాకారుల కుటుంబం 6300733302

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*