యువకుడిని స్తంభానికి కట్టి చితకొట్టిన ఆక్వా రైతులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో దారుణం..

యువకుడిని స్తంభానికి కట్టి చితకొట్టిన ఆక్వా రైతులు..

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై న్యాయ పోరాటం..గ్రామంలో ఆక్వా చెరువుల తవ్వకాల పర్యావరణ తోపాటు నీట కాలుష్యం అవుతుందని కోర్టుకు వెళ్ళిన వీర దుర్గాప్రసాద్..

చెరువులను నిలిపివేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ..కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ చెరువుల తవ్వే ప్రయత్నం చేసిన ఆక్వా రైతులు..దీంతో ఆధికారులను ఆశ్రయించిన వీర దుర్గాప్రసాద్..అధికారులు ఫోటోలు పంపమనడంతో చెరువుల దగ్గరకు వెళ్ళిన వీర దుర్గాప్రసాద్ ను స్తంభానికి కట్టి చితకొట్టిన ఆక్వా రైతులు..

గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీర దుర్గాప్రసాద్.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*