టి.సి.వరుణ్ గారి పట్టాభిషేకం..అట్టహాసంగా పదవీ ప్రమాణం...
జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో శ్రీ టి.సి.వరుణ్ గారి పట్టాభిషేకం..
అట్టహాసంగా పదవీ ప్రమాణం…
నూతన అహుడా చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారికి కూటమినేతల శుభాకాంక్షలు వెల్లువ…
భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా, నగర కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు, అభిమానులు..
డాక్టర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ పై కిక్కిరిసిన ర్యాలీ..
దశాబ్ద కల నెరవేరింది అంటూ అభిమానుల సంబరాలు…
నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలుపుకుంటూ..
అహుడా సంస్థ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా.. నూతన చైర్మన్ శ్రీ టి.సి.వరుణ్ గారు పునరుద్గాటన..


Be the first to comment