ఏపీలో కొత్త రేషన్ కార్డులు

ఏపీలో కొత్త రేషన్ కార్డులు..

డిసెంబర్ 2 నుంచే! ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకుని కార్డులు రానివారికి కూడా కొత్త కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని అర్హులకు రేషన్ కార్డుల్ని అందజేయనున్నారు.
సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*