కింజరపు అచ్చం నాయుడు ని కలిసిన సూడా చైర్మన్ కొరికానా రవికుమార్

కింజరపు అచ్చం నాయుడు ని కలిసిన సూడా చైర్మన్ కొరికానా రవికుమార్

శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికాన రవికుమార్ రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిశారు.కూటమి ప్రభుత్వం తనపై నమ్మకంతో సుడా చైర్మన్ పదవి ఇవ్వడంతో మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గేదెల చైతన్య, సురవరం రవీంద్ర, సాయిబాబు పాల్గొన్నారు. కొరికోన

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*