ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వల్లభనేని బాలశౌరి
బందరు పార్లమెంటు ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వల్లభనేని బాలశౌరి
కార్తీక మాసం పౌర్ణమి ఎంతో విశిష్టమైన రోజు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సముద్ర స్నానం చేయు యాత్రికులు ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించగలరు. మహాశివుని అనుగ్రహ కృప కటాక్షాలు అందరికీ అందాలని ఆకాంక్షిస్తున్నాను. బందరు పార్లమెంటు ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.


Be the first to comment